Saturday 17 November 2012

ప్రపంచ తెలుగు మహాసభలు





MEO లు వారి మండలము లోని పాఠశాలల నుండి ఒక తెలుగు ఉపాధ్యాయుడిని మరియు ఒక ప్రముఖ కవి / రచయిత / కళాకారుడిని ఎంపిక చేసి వారి వివరాలను జిల్లా విద్య శాఖాధికారి వారి కార్యాలయపు 
e-mail అడ్రసు నాకు వెంటనే పంపవలసినదిగా తెలియ చేయడమైనది.

e-mail address :::  deo_guntur@yahoo.co.in

Sl. No.     Name of the person       Place of working / Address   Phone No.

1



4 వ ప్రపంచ తెలుగు మహాసభలు 2012 సందర్భముగా నిర్వహిస్తున్న మండల / డివిజను / జిల్లా స్థాయి సంస్కృతిక   పోటిల కమిటిల వివరాలకు క్లిక్ చేయండి.   




                          జిల్లా విద్యా శాఖాధికారి , గుంటూరు.